Gandeevadhari Arjuna

Varun Tej in & as Gandeevadhari Arjuna

“F3” తో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయారు. వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ఆయన పుట్టిన రోజు సంధర్బంగా విడుదల చేసింది.

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కి “గాండీవధారి అర్జున” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సందర్బంగా టైటిల్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై ఈ మూవీని బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ కు జోడిగా సాక్షి వైద్య చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *